Bhoopunaadhi Munupe - భూపునాది మునుపే - Christking - Lyrics

    Bhoopunaadhi Munupe - భూపునాది మునుపే

    భూపునాది మునుపే – ఈ లోక సృష్టి ముందే
    ఆనంద ధ్వనులు చేసి – పాడిరి ఉదయ నక్షత్రాలు
    కొలతలేసినప్పుడే – ద్వారాలు తెరచినప్పుడే
    ఆనంద ధ్వనులు చేసి – పాడిరి దేవుని కుమారులు
    నూతనాకాశము.. నూతన లోకము…
    నూతనెరుషలేము వచ్చును
    దేవుడే మనతో.. గుడారమై యుండును…
    మనమంతా మరలా పాడెదము ||భూపునాది||

    జీవమే జీవమే – ప్రాణమే ప్రాణమే
    నిత్యము మనలో ఉందును (2)
    తండ్రి క్రీస్తుయు – పరిశుద్ధాత్ముడు
    మనతో ఏకమై యుండును ||భూపునాది||

    వేదన బాధయు – కన్నీరు దుఃఖము
    ఇంకెక్కడా ఉండే ఉండవు (2)
    సూర్య చంద్రులు – వెలుగును ఇవ్వవు
    దేవుడే వెలుగై యుండును ||భూపునాది||

    =======C=H=R=I=S=T=K-I=N=G=.=I=N=========

    Bhoopunaadhi Munupe – Ee Loka Srushti Munde
    Aananda Dhwanulu Chesi – Paadiri Udaya Nakshathraalu
    Kolathalesinappude – Dwaaraalu Therachinappude
    Aanand Dhwanulu Chesi – Paadiri Devuni Kumaarulu
    Noothanaakaashamu.. Noothana Lokamu…
    Noothanerushalemu Vachchunu
    Devude Manatho.. Gudaaramai Yundunu…
    Manamanthaa Maralaa Paadedhamu ||Bhoopunaadhi||

    Jeevame Jeevame – Praaname Praaname
    Nithyamu Manalo Undunu (2)
    Thandri Kreesthuyu – Parishuddhaathmudu
    Manatho Ekamai Yundunu ||Bhoopunaadhi||

    Vedhana Baadhayu – Kanneeru Dukhamu
    Inkekkada Unde Undavu (2)
    Soorya Chandrulu – Velugunu Ivvavu
    Devude Velugai Yundunu ||Bhoopunaadhi||

    Bhoopunaadhi Munupe - భూపునాది మునుపే Bhoopunaadhi Munupe - భూపునాది మునుపే Reviewed by Christking on June 27, 2018 Rating: 5
    Powered by Blogger.