Kalvari Prema - కలువరి ప్రేమ | Sis. Lilian Christopher - Christking - Lyrics

    Kalvari Prema - కలువరి ప్రేమ | Sis. Lilian Christopher


    కలువరి ప్రేమ కనికర ప్రేమ సిలువలో ప్రేమ జీవమిచ్చు ప్రేమ
    నా యేసుని ప్రేమ నన్ను మార్చు ప్రేమ
    నా పరమ తండ్రి ప్రేమ ఎంతగొప్ప ప్రేమ

    1 నా రోగములను భరించిన ప్రేమ
    నా వ్యసనములను వహించిన ప్రేమ
    నా దోషములను మోసిన ప్రేమ
    సమాధాన శిక్షను పొందిన ప్రేమ

    2 నా పాపములను భరించిన ప్రేమ
    నా అతిక్రమములను క్షమించిన ప్రేమ
    తన దెబ్బలచే స్వస్థతిచ్చు ప్రేమ
    నా తిరుగు బాటును విన్నవించు ప్రేమ

    3 పరిశుద్ధ రక్తము కార్చినప్రేమ
    సిలువలో నాపై జాలిచూపు ప్రేమ
    నా విజ్ఞాపన మన్నించు ప్రేమ
    తనతో పరదైసు నన్ను చేర్చు ప్రేమ


    English


    Kalvari Prema - కలువరి ప్రేమ | Sis. Lilian Christopher Kalvari Prema - కలువరి ప్రేమ | Sis. Lilian Christopher Reviewed by Christking on March 14, 2021 Rating: 5

    No comments:

    Powered by Blogger.