Prema kaligi - Sharon sisters - Christking - Lyrics

    Prema kaligi - Sharon sisters


    ప్రేమ కలిగి సత్యము పలుకుచు
    క్రీస్తువలె సాగుదమా
    అందరితోను ప్రతీ విషయములో
    క్రీస్తువలె మెలగుదమా-“2”
    (1) “ప్రేమ కలిగి"
    క్రీస్తే వెలుగు-క్రీస్తే ప్రేమ-క్రీస్తే జగతికి మూలం
    క్రీస్తే మార్గం-సత్యం-జీవం-క్రీస్తే మనకాధారం-“2"
    క్రీస్తు యేసుతో నడచుచూ
    క్రీస్తు ప్రేమను చాటెదమా-“2”
    క్రీస్తు ప్రేమను చాటెదమా-“1”
    (2)
    శిరస్సై క్రీస్తు-సంఘము నడుపా-సంఘ క్షేమం సాధ్యం
    సంగమునందు అవయవములై-సహకరించుచు సాగెదం-“2”
    సార్వత్రికా సంగముగా
    సత్య సువార్తను చాటెదమా-“2”
    సత్య సువార్తను చాటెదమా-“1”
    “ప్రేమ కలిగి”

    English


    Prema kaligi - Sharon sisters Prema kaligi - Sharon sisters Reviewed by Christking on March 29, 2021 Rating: 5

    No comments:

    Powered by Blogger.