Halle Halle Halle Hallelooyaa - హల్లే హల్లే హల్లే హల్లేలూయా | Hanok Bonala - Christking - Lyrics

    Halle Halle Halle Hallelooyaa - హల్లే హల్లే హల్లే హల్లేలూయా | Hanok Bonala


    హల్లే హల్లే హల్లే హల్లేలూయా
    ఆమెన్ హల్లే హల్లే హల్లే హల్లేలూయా (2)
    నిను చూడని కనులేల నాకు
    నిను పాడని గొంతేల నాకు (2)
    నిను ప్రకటింపని పెదవులేల
    నిను స్మరియించని బ్రతుకు ఏల (2) ||హల్లే||

    నే పాపిగా జీవించగా
    నీవు ప్రేమతో చూచావయ్యా (2)
    నాకు మరణము విధియింపగా
    నాపై జాలిని చూపితివే (2)
    యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా (2)
    యేసయ్యా యని మొరపెట్టగా
    నీ దయ చేత దృష్టించినావే (2) ||నిను||

    నా శాపము తొలగించినావు
    నా దోషము భరియించినావు (2)
    నాకు జీవం మార్గం నీవైతివయ్యా
    నిత్య నరకాన్ని తప్పించినావు (2)
    యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా (2)
    యేసయ్యా యని విలపించగా
    నీ కృప చేత రక్షించినావు (2) ||నిను||

    Halle Halle Halle Hallelooyaa
    Aamen Halle Halle Halle Hallelooyaa (2)
    Ninu Choodani Kanulela Naaku
    Ninu Paadani Gonthela Naaku (2)
    Ninu Prakatimpani Pedavulela
    Ninu Smariyinchani Brathuku Aela (2) ||Halle||

    Ne Paapigaa Jeevinchagaa
    Neevu Prematho Choochaavayyaa (2)
    Naaku Maranamu Vidhiyimpagaa
    Naapai Jaalini Choopithive (2)
    Yesayyaa Yesayyaa Yesayyaa Yesayyaa (2)
    Yesayyaa Yani Morapettagaa
    Nee Daya Chetha Drushtinchinaave (2) ||Ninu||

    Naa Shaapamu Tholaginchinaavu
    Naa Doshamu Bhariyinchinaavu (2)
    Naaku Jeevam Maargam Neevaithivayyaa
    Nithya Narakaanni Thappinchinaavu (2)
    Yesayyaa Yesayyaa Yesayyaa Yesayyaa (2)
    Yesayyaa Yani Vilapinchagaa
    Nee Krupa Chetha Rakshinchinaavu (2) ||Ninu||
    Halle Halle Halle Hallelooyaa - హల్లే హల్లే హల్లే హల్లేలూయా | Hanok Bonala Halle Halle Halle Hallelooyaa - హల్లే హల్లే హల్లే హల్లేలూయా | Hanok Bonala Reviewed by Christking on March 15, 2025 Rating: 5

    No comments:

    Powered by Blogger.