Hallelujah Hallelujah Sthothramulu - హల్లెలూయ హల్లెలూయ స్తోత్రముల - Christking - Lyrics

    Hallelujah Hallelujah Sthothramulu - హల్లెలూయ హల్లెలూయ స్తోత్రముల


    హల్లెలూయ హల్లెలూయ స్తోత్రములు
    హల్లెలూయ హల్లెలూయ స్తోత్రములు (2)

    రాజుల రాజా ప్రభువుల ప్రభువా
    రానైయున్నవాడా (2)

    మహిమా మహిమా ఆ యేసుకే
    మహిమా మహిమా మన యేసుకే (2) ||హల్లెలూయ||

    సూర్యునిలో చంద్రునిలో
    తారలలో ఆకాశములో (2) ||మహిమా||

    కొండలలో లోయలలో
    జీవులలో ఆ జలములలో (2) ||మహిమా||

    ఆశ్చర్యకరుడా ఆదిసంభూతుడా
    యుగయుగముల నిత్యుడా (2) ||మహిమా||

    Hallelujah Hallelujah Sthothramulu
    Hallelujah Hallelujah Sthothramulu (2)

    Raajula Raajaa Prabhuvula Prabhuvaa
    Raanaiyunnavaadaa (2)

    Mahimaa Mahimaa Aa Yesuke…
    Mahimaa Mahimaa Mana Yesuke (2) ||Hallelujah||

    Sooryunilo Chandrunilo
    Thaaralalo Aakaashamulo (2) ||Mahimaa||

    Kondalalo Loyalalo
    Jeevulalo Aa Jalamulalo (2) ||Mahimaa||

    Aascharyakarudaa Aadisambhoothudaa
    Yugayugamula Nithyudaa (2) ||Mahimaa||
    Hallelujah Hallelujah Sthothramulu - హల్లెలూయ హల్లెలూయ స్తోత్రముల Hallelujah Hallelujah Sthothramulu - హల్లెలూయ హల్లెలూయ స్తోత్రముల Reviewed by Christking on March 15, 2025 Rating: 5

    No comments:

    Powered by Blogger.