Hallelujah Sthuthi Mahima - హల్లెలూయ స్తుతి మహిమ - Christking - Lyrics

    Hallelujah Sthuthi Mahima - హల్లెలూయ స్తుతి మహిమ


    హల్లెలూయ స్తుతి మహిమ
    ఎల్లప్పుడు దేవుని కిచ్చెదము (2)
    ఆ… హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా (2)

    అల సైన్యములకు అధిపతియైన
    ఆ దేవుని స్తుతించెదము (2)
    అల సంద్రములను దాటించిన
    ఆ యెహోవాను స్తుతించెదము (2) ||హల్లెలూయ||

    ఆకాశమునుండి మన్నాను పంపిన
    దేవుని స్తుతించెదము (2)
    బండనుండి మధుర జలమును పంపిన
    ఆ యెహోవాను స్తుతించెదము (2) ||హల్లెలూయ||

    Hallelujah Sthuthi Mahima
    Ellappudu Devuni Kichchedamu (2)
    Aa Aa Aa Hallelujah Hallelujah Hallelujah (2)

    Ala Sainyamulaku Adhipathi Aina
    Aa Devuni Sthuthinchedamu (2)
    Ala Sandramulanu Daatinchina
    Aa Yehovanu Sthuthinchedamu (2) ||Hallelujah||

    Aakaashamu Nundi Mannaanu Pampina
    Devuni Sthuthinchedamu (2)
    Banda Nundi Madhura Jalamunu Pampina
    Aa Yehovanu Sthuthinchedamu (2) ||Hallelujah||
    Hallelujah Sthuthi Mahima - హల్లెలూయ స్తుతి మహిమ Hallelujah Sthuthi Mahima - హల్లెలూయ స్తుతి మహిమ Reviewed by Christking on March 15, 2025 Rating: 5

    No comments:

    Powered by Blogger.