Janminchinaaduraa Raaju - జన్మించినాడురా రాజ - Christking - Lyrics

    Janminchinaaduraa Raaju - జన్మించినాడురా రాజ


    జన్మించినాడురా రాజు జన్మించినాడురా (2)
    బెత్లహేములోన పశుల పాకలోన (2)
    జన్మించినాడురా…
    ఆనందం ఆనందం జగమంతా ఆనందం
    సంతోషం సంతోషం ఇంటింటా సంతోషం (2)

    ధనవంతుడై యుండియు
    భువికి దీనుడై వచ్చాడురా
    ఎంతో ప్రేమించాడురా
    లోకమును రక్షింప వచ్చాడురా
    పాపమంత బాపి జీవమే ఇచ్చే – (2)
    యేసే వచ్చాడురా… ||ఆనందం||

    దుఃఖమే ఇక లేదురా
    మనకు విడుదలే వచ్చిందిరా
    మెస్సయ్య వచ్చాడని
    ఈ వార్త లోకమంతా చాటాలిరా
    లోక రక్షకుడు ఇమ్మానుయేలు – (2)
    యేసే వచ్చాడురా.. ||ఆనందం||

    Janminchinaaduraa Raaju Janminchinaaduraa (2)
    Bethlahemulona Pashula Paakalona (2)
    Janminchinaaduraa…
    Aanandam Aanandam Jagamanthaa Aanandam
    Santhosham Santhosham Intintaa Santhosham (2)

    Dhanavanthudai Yundiyu
    Bhuviki Deenudai Vachchaaduraa
    Entho Preminchaaduraa
    Lokamunu Rakshimpa Vachchaaduraa
    Paapamantha Baapi Jeevame Ichche – (2)
    Yese Vachchaaduraa… ||Aanandam||

    Dukhame Ika Leduraa
    Manaku Vidudale Vachchindiraa
    Messayya Vachchaadani
    Ee Vaartha Lokamantha Chaataaliraa
    Loka Rakshakudu Immanuyelu – (2)
    Yese Vachcchaaduraa.. ||Aanandam||
    Janminchinaaduraa Raaju - జన్మించినాడురా రాజ Janminchinaaduraa Raaju - జన్మించినాడురా రాజ Reviewed by Christking on March 16, 2025 Rating: 5

    No comments:

    Powered by Blogger.