Jeevinthu Nenu Ika Meedata - జీవింతు నేను ఇకమీదట - Christking - Lyrics

    Jeevinthu Nenu Ika Meedata - జీవింతు నేను ఇకమీదట


    జీవింతు నేను ఇకమీదట – నా కొరకే కాదు
    యేసు కొరకే జీవింతును (2)
    నన్ను ప్రేమించిన – ప్రియ యేసు కొరకే
    నాకై ప్రాణమిచ్చిన – ప్రభు యేసు కొరకే
    జీవింతును జీవింతును
    జీవింతును జీవింతును (2) ||జీవింతు||

    నీ ఉన్నత పిలుపుకు లోబడదున్ – గురివైపునకే
    బహుమానము పొందగ పరుగిడుదున్
    వెనుకవున్నవన్నీ మరతును – ముందున్నవాటి
    కొరకే నే వేగిరపడుదును (2)
    నన్ను ప్రేమించిన యేసుని చూతును
    నాకై ప్రాణమిచ్చిన ప్రభుని వెంబడింతును
    గురి వైపుకే – పరుగెడుదును
    వెనుదిరుగను – వెనుదిరుగను (2) ||జీవింతు||

    శ్రమయైనా బాధైననూ – హింసయైనా
    కరువైనా ఎదురైననూ
    ఉన్నవైన రాబోవునవైనా – అధికారులైనా
    ఎతైనా లోతైననూ (2)
    నన్ను ఎడబాపునా ప్రభు ప్రేమనుండి
    నేను విడిపోదునా ప్రభు నీడనుండి
    జీవింతును – నా యేసుతో
    జయమిచ్చును – నా యేసుడే (2) ||జీవింతు||

    Jeevinthu Nenu Ika Meedata – Naa Korake Kaadu
    Yesu Korake Jeevinthunu (2)
    Nannu Preminchina – Priya Yesu Korake
    Naakai Praanamichchina – Prabhu Yesu Korake
    Jeevinthunu Jeevnithunu
    Jeevinthunu Jeevnithunu (2) ||Jeevinthu||

    Nee Unnatha Pilupuku Lobadudun – Guri Vaipunake
    Bahumaanamu Pondaga Parugidudun
    Venuka Unnavanni Marathunu – Mundunna Vaati
    Korake Ne Vegirapadudunu (2)
    Nannu Preminchina Yesuni Choothunu
    Naakai Praanamichchina Prabhuni Vembadinthunu
    Guri Vaipuke – Parugedudunu
    Venudiruganu – Venudiruganu (2) ||Jeevinthu||

    Shramayainaa Baadhainanu – Himsayainaa
    Karuvainaa Edurainanu
    Unnavaina Raabovunavainaa – Adhikaarulainaa
    Etthainaa Lothainanu (2)
    Nannu Edabaapunaa Prabhu Prema Nundi
    Nenu Vidipodunaa Prabhu Needa Nundi
    Jeevinthunu – Naa Yesutho
    Jayamichchunu – Naa Yesude (2) ||Jeevinthu||
    Jeevinthu Nenu Ika Meedata - జీవింతు నేను ఇకమీదట Jeevinthu Nenu Ika Meedata - జీవింతు నేను ఇకమీదట Reviewed by Christking on March 16, 2025 Rating: 5

    No comments:

    Powered by Blogger.