Naa Chinni Hrudayamutho - నా చిన్ని హృదయముతో | Vinod Kumar - Christking - Lyrics

    Naa Chinni Hrudayamutho - నా చిన్ని హృదయముతో | Vinod Kumar


    నా చిన్ని హృదయముతో
    నా గొప్ప దేవుని నే ఆరాధించెదన్
    పగిలిన నా కుండను
    నా కుమ్మరి యొద్దకు తెచ్చి
    బాగుచేయమని కోరెదన్ (2)

    హోసన్న హోసన్నా యూదుల రాజుకే
    హోసన్న హోసన్నా రానున్న రారాజుకే

    మట్టి నుండి తీయబడితిని
    మరలా మట్టికే చేరుదును (2)
    మన్నైన నేను మహిమగ మారుటకు
    నీ మహిమను విడచితివే (2)

    హోసన్న హోసన్నా యూదుల రాజుకే
    హోసన్న హోసన్నా రానున్న రారాజుకే (2)

    అడుగులు తడబడిన వేళలో
    నీ కృపతో సరి చేసితివే (2)
    నా అడుగులు స్థిరపరచి నీ సేవకై
    నడిచే కృప నాకిచ్చితివే (2)

    హోసన్న హోసన్నా యూదుల రాజుకే
    హోసన్న హోసన్నా రానున్న రారాజుకే (2)

    ఈ లోక యాత్రలో
    నాకున్న ఆశంతయూ (2)
    నా తుది శ్వాస విడచే వరకు
    నీ పేరే ప్రకటించాలని (2)

    హోసన్న హోసన్నా యూదుల రాజుకే
    హోసన్న హోసన్నా రానున్న రారాజుకే (2)

    Naa Chinni Hrudayamutho
    Naa Goppa Devuni Ne Aaraadhinchedan
    Pagilina Naa Kundanu
    Naa Kummari Yoddaku Thechchi
    Baagucheyamani Koredan (2)

    Hosanna Hosannaa Yoodula Raajuke
    Hosanna Hosannaa Raanunna Raaraajuke

    Matti Nundi Theeyabadithini
    Maralaa Mattike Cherudunu (2)
    Mannaina Nenu Mahimaga Maarutaku
    Nee Mahimanu Vidachithive (2)

    Hosanna Hosannaa Yoodula Raajuke
    Hosanna Hosannaa Raanunna Raaraajuke (2)

    Adugulu Thadabadina Velalo
    Nee Krupatho Sari Chesithive (2)
    Naa Adugulu Sthiraparachi Nee Sevakai
    Nadiche Krupa Naakichchithive (2)

    Hosanna Hosannaa Yoodula Raajuke
    Hosanna Hosannaa Raanunna Raaraajuke (2)

    Ee Loka Yaathralo
    Naakunna Aashanthayu (2)
    Naa Thudi Shwaasa Vidache Varaku
    Nee Pere Prakatinchaalani (2)

    Hosanna Hosannaa Yoodula Raajuke
    Hosanna Hosannaa Raanunna Raaraajuke (2)
    Naa Chinni Hrudayamutho - నా చిన్ని హృదయముతో | Vinod Kumar Naa Chinni Hrudayamutho - నా చిన్ని హృదయముతో | Vinod Kumar Reviewed by Christking on March 15, 2025 Rating: 5

    No comments:

    Powered by Blogger.