Chithra Chithraala Vaade - చిత్ర చిత్రాల వాడే మన యేసయ్య : Lyrics 1216 - Christking - Lyrics

    Chithra Chithraala Vaade - చిత్ర చిత్రాల వాడే మన యేసయ్య : Lyrics 1216


    చిత్ర చిత్రాల వాడే మన యేసయ్య
    చాలా చిత్రాల వాడే మన యేసయ్య (2)
    దయగల వాడమ్మో
    ఈ జగమున లేనే లేడమ్మో (2) ||చిత్ర||

    రాయి రప్పకు మొక్కవద్దు
    చెట్టు పుట్టను కొలవవద్దు (2)
    దయగల వాడమ్మో
    ఈ జగమున లేనే లేడమ్మో (2) ||చిత్ర||

    లోకమునకు వచ్చినాడు
    పాపుల రక్షించుటకు (2)
    పరిశుద్దుడొచ్చినాడు
    ఆ పరమున చేర్చుతాడు (2) ||చిత్ర||

    కోళ్ళు గొర్లు కోరడట
    కొబ్బరికాయలు కోరడట (2)
    దయగల వాడమ్మో
    ఈ జగమున లేనే లేడమ్మో (2) ||చిత్ర||

    Chithra Chithraala Vaade Mana Yesayya
    Chaalaa Chithraala Vaade Mana Yesayya (2)
    Dayagala Vaadammo
    Ee Jagamuna Lene Ledammo (2) ||Chithra||

    Raayi Rappaku Mokkavaddu
    Chettu Puttanu Kolavaddu (2)
    Dayagala Vaadammo
    Ee Jagamuna Lene Ledammo (2) ||Chithra||

    Lokamunaku Vachchinaadu
    Paapula Rakshinchinaadu (2)
    Parishudhdhudochchinaadu
    Aa Paramuna Cherchuthaadu (2) ||Chithra||

    Kollu Gorlu Koradata
    Kobbarikaayalu Koradata (2)
    Dayagala Vaadammo
    Ee Jagamuna Lene Ledammo (2) ||Chithra||

    Chithra Chithraala Vaade - చిత్ర చిత్రాల వాడే మన యేసయ్య : Lyrics 1216 Chithra Chithraala Vaade - చిత్ర చిత్రాల వాడే మన యేసయ్య : Lyrics 1216 Reviewed by Christking on June 29, 2017 Rating: 5

    1 comment:

    Powered by Blogger.