Evari Kosamo Ee Praana - ఎవరి కోసమో ఈ ప్రాణ : Lyrics 1104 - Christking - Lyrics

    Evari Kosamo Ee Praana - ఎవరి కోసమో ఈ ప్రాణ : Lyrics 1104


    ఎవరి కోసమో ఈ ప్రాణ త్యాగము (2)
    నీ కోసమే నా కోసమే
    కలువరి పయనం – ఈ కలువరి పయనం (2) ||ఎవరి||

    ఏ పాపము ఎరుగని నీకు – ఈ పాప లోకమే సిలువ వేసిందా
    ఏ నేరము తెలియని నీకు – అన్యాయపు తీర్పునే ఇచ్చిందా (2)
    మోయలేని మ్రానుతో మోముపైన ఉమ్ములతో
    నడువలేని నడకలతో తడబడుతూ పోయావా
    సోలి వాలి పోయావా…. ||ఎవరి||

    జీవకిరీటం మాకు ఇచ్చావు – ముళ్ళ కిరీటం నీకు పెట్టాము
    జీవ జలములు మాకు ఇచ్చావు – చేదు చిరకను నీకు ఇచ్చాము (2)
    మా ప్రక్కన ఉండి మమ్ము కాపాడుచుండగా
    నీ ప్రక్కలో బళ్ళెముతో – ఒక్క పోటు పొడిచితిమి
    తండ్రీ వీరు చేయునదేదో వీరెరుగరు
    వీరిని క్షమించు, వీరిని క్షమించు
    అని వేడుకొన్నావా… పరమ తండ్రిని ||ఎవరి||

    Evari Kosamo Ee Praana Thyaagamu (2)
    Nee Kosame Naa Kosame
    Kaluvari Payanam – Ee Kaluvari Payanam (2) ||Evari||

    Ae Paapamu Erugani Neeku – Ee Paapa Lokame Siluva Vesindaa
    Ae Neramu Theliyani Neeku – Anyaayapu Theerpune Ichchindaa (2)
    Moyaleni Mraanutho Momu Paina Ummulatho
    Naduvaleni Nadakalatho Thadabaduthu Poyaavaa
    Soli Vaali Poyaavaa… ||Evari||

    Jeeva Kireetam Maaku Ichchaavu – Mulla Kireetam Neeku Pettaamu
    Jeeva Jalamulu Maaku Ichchaavu – Chedu Chirakanu Neeku Ichchaamu (2)
    Maa Prakkana Undi Mammu Kaapaaduchundagaa
    Nee Prakkalo Ballemutho – Okka Potu Podichithimi
    Thandri Veeru Cheyunadedo Veererugaru
    Veerini Kshaminchu, Veerini Kshaminchu
    Ani Vedukonnaavaa.. . Parama Thandrini ||Evari||

    Evari Kosamo Ee Praana - ఎవరి కోసమో ఈ ప్రాణ : Lyrics 1104 Evari Kosamo Ee Praana - ఎవరి కోసమో ఈ ప్రాణ : Lyrics 1104 Reviewed by Christking on June 21, 2017 Rating: 5

    1 comment:

    Powered by Blogger.