Evaru Nannu Cheyi Vidachinan - ఎవరు నన్ను చేయి విడచినన్‌ : Lyrics 1106 - Christking - Lyrics

    Evaru Nannu Cheyi Vidachinan - ఎవరు నన్ను చేయి విడచినన్‌ : Lyrics 1106


    ఎవరు నన్ను చేయి విడచినన్‌
    యేసు చేయి విడువడు (2)
    చేయి విడువడు (3)
    నిన్ను చేయి విడువడు ||ఎవరు ||

    తల్లి ఆయనే తండ్రి ఆయనే (2)
    లాలించును పాలించును (2) ||ఎవరు||

    వేదన శ్రమలూ ఉన్నప్పుడల్లా (2)
    వేడుకొందునే కాపాడునే (2) ||ఎవరు||

    రక్తము తోడ కడిగి వేసాడే (2)
    రక్షణ సంతోషం నాకు ఇచ్చాడే (2) ||ఎవరు||

    ఆత్మ చేత అభిషేకించి (2)
    వాక్యముచే నడుపుచున్నాడే (2) ||ఎవరు||

    Evaru Nannu Cheyi Vidachinan
    Yesu Cheyi Viduvadu (2)
    Cheyi Viduvadu (3)
    Ninnu Cheyi Viduvadu ||Evaru||

    Thalli Aayane Thandri Aayane (2)
    Laalinchunu Paalinchunu (2) ||Evaru||

    Vedana Shramalu Unnappudallaa (2)
    Vedukondune Kaapaadune (2) ||Evaru||

    Rakthamu Thoda Kadigi Vesaade (2)
    Rakshana Santhosham Naaku Ichchaade (2) ||Evaru||

    Aathma Chetha Abhishekinchi (2)
    Vaakyamuche Nadupuchunnaade (2) ||Evaru||

    Evaru Nannu Cheyi Vidachinan - ఎవరు నన్ను చేయి విడచినన్‌ : Lyrics 1106 Evaru Nannu Cheyi Vidachinan - ఎవరు నన్ను చేయి విడచినన్‌ : Lyrics 1106 Reviewed by Christking on June 21, 2017 Rating: 5

    2 comments:

    Powered by Blogger.