Evaru Sameepinchaleni - ఎవరూ సమీపించలేని : Lyrics 1109 - Christking - Lyrics

    Evaru Sameepinchaleni - ఎవరూ సమీపించలేని : Lyrics 1109


    ఎవరూ సమీపించలేని
    తేజస్సుతో నివసించు నా యేసయ్యా (2)
    నీ మహిమను ధరించిన పరిశుద్ధులు
    నా కంటబడగానే (2)
    ఏమౌదునో నేనేమౌదునో (2)

    ఇహలోక బంధాలు మరచి
    నీ యెదుటే నేను నిలిచి (2)
    నీవీచుచు బహుమతులు నే స్వీకరించి
    నిత్యానందముతో పరవశించు వేళ (2) ||ఏమౌదునో||

    పరలోక మహిమను తలచి
    నీ పాద పద్మములపై ఒరిగి (2)
    పరలోక సైన్య సమూహాలతో కలసి
    నిత్యారాధన నే చేయు ప్రశాంత వేళ (2) ||ఏమౌదునో||

    జయించిన వారితో కలిసి
    నీ సింహాసనము నే చేరగా (2)
    ఎవరికి తెలియని ఓ క్రొత్త పేరుతో
    నిత్య మహిమలో నను పిలిచే ఆ శుభ వేళ (2) ||ఏమౌదునో||

    Evaru Sameepinchaleni
    Thejassulo Nivasinchu Naa Yesayyaa (2)
    Nee Mahimanu Dharinchina Parishuddhulu
    Naa Kantabadagaane (2)
    Emauduno Nenemauduno (2)

    Ihaloka Bandhaalu Marachi
    Nee Yedute Nenu Nilichi (2)
    Neevichchu Bahumathulu Ne Sweekarinchi
    Nithyaanandamutho Paravashinchu Vela (2) ||Emauduno||

    Paraloka Mahimanu Thalachi
    Nee Paada Padmamula Pai Origi (2)
    Paraloka Sainya Samoohaalatho Kalasi
    Nithyaaraadhana Ne Cheyu Prashaantha Vela (2) ||Emauduno||

    Jayinchina Vaaritho Kalisi
    Nee Simhaasanamu Ne Cheragaa (2)
    Evariki Theliyani O Krottha Perutho
    Nithya Mahimalo Nanu Piliche Aa Shubha Vela (2) ||Emauduno||

    Evaru Sameepinchaleni - ఎవరూ సమీపించలేని : Lyrics 1109 Evaru Sameepinchaleni - ఎవరూ సమీపించలేని : Lyrics 1109 Reviewed by Christking on June 21, 2017 Rating: 5

    6 comments:

    Powered by Blogger.