Gaali Samudrapu Alalaku - గాలి సముద్రపు అలలకు నేను : Lyrics 1205 - Christking - Lyrics

    Gaali Samudrapu Alalaku - గాలి సముద్రపు అలలకు నేను : Lyrics 1205


    గాలి సముద్రపు అలలకు నేను
    కొట్టబడి నెట్టబడి ఉండినప్పుడు (2)
    ఆదరించెనూ నీ వాక్యము
    లేవనెత్తెనూ నీ హస్తము (2) ||గాలి||

    శ్రమలలో నాకు తోడుంటివి
    మొర్రపెట్టగా నా మొర్ర వింటివి (2)
    ఆదుకొంటివి నన్నాదుకొంటివి (2)
    నీ కృపలో నను బ్రోచితివి (2) ||గాలి||

    వ్యాధులలో నీకు మొర్రపెట్టగా
    ఆపదలలో నిన్ను ఆశ్రయించగా (2)
    చూపితివి నీ మహిమన్‌ (2)
    కొనియాడెదను ప్రభుయేసుని (2) ||గాలి||

    Gaali Samudrapu Alalaku Nenu
    Kottabadi Nettabadi Undinappudu (2)
    Aadarinchenu Nee Vaakyamu
    Levanetthenu Nee Hasthamu (2) ||Gaali||

    Shramalalo Naaku Thoduntivi
    Morrapettagaa Naa Morra Vintivi (2)
    Aadukontivi Nannaadukontivi (2)
    Nee Krupalo Nannu Pilichithivi (2) ||Gaali||

    Vyaadhulalo Neeku Morrapettagaa
    Aapadalalo Ninnu Aashrayinchagaa (2)
    Choopithivi Nee Mahiman (2)
    Koniyaadedanu Prabhu Yesuni (2) ||Gaali||

    Gaali Samudrapu Alalaku - గాలి సముద్రపు అలలకు నేను : Lyrics 1205 Gaali Samudrapu Alalaku - గాలి సముద్రపు అలలకు నేను : Lyrics 1205 Reviewed by Christking on June 22, 2017 Rating: 5

    2 comments:

    Powered by Blogger.