Geetham Geetham - గీతం గీతం జయ జయ గీతం : Lyrics 1207 - Christking - Lyrics

    Geetham Geetham - గీతం గీతం జయ జయ గీతం : Lyrics 1207


    గీతం గీతం జయ జయ గీతం
    చేయి తట్టి పాడెదము (2)
    యేసు రాజు లేచెను హల్లెలూయ
    జయ మార్భటించెదము (2) || గీతం||

    చూడు సమాధిని మూసినరాయి
    దొరలింపబడెను
    అందు వేసిన ముద్ర కావలి నిల్చెను
    దైవ సుతుని ముందు || గీతం||

    వలదు వలదు యేడువవలదు
    వెళ్ళుడి గలిలయకు
    తాను చెప్పిన విధమున తిరిగి లేచెను
    పరుగిడి ప్రకటించుడి || గీతం||

    అన్న కయప వారల సభయు
    అదరుచు పరుగిడిరి
    ఇంక భూతగణముల ధ్వనిని వినుచు
    వణకుచు భయపడిరి || గీతం||

    గుమ్మముల్ తెరచి చక్కగ నడువుడి
    జయ వీరుడు రాగా
    మీ మేళతాళ వాద్యముల్ బూర
    లెత్తి ధ్వనించుడి || గీతం||

    Geetham Geetham Jaya Jaya Geetham
    Cheyyi Thatti Paadedamu (2)
    Yesu Raaju Lechenu Hallelooyaa
    Jaya Maarbhatinchedhamu (2) || Geetham ||

    Choodu Samaadhini Moosina Raayi
    Doralimpabadenu
    Andu Vesina Mudra Kaavali Nilchenu
    Daiva Suthuni Mundu || Geetham ||

    Valadu Valadu Aeduva Valadu
    Velludi Galilayaku
    Thanu Cheppina Vidhamuna Thirigi Lechenu
    Parugidi Prakatinchudi || Geetham ||

    Anna Kayapa Vaarala Sabhayu
    Adaruchu Parugidiri
    Inka Bhootha Ganamula Dhvanini Vinuchu
    Vanakuchu Bhayapadiri || Geetham ||

    Gummamul Therachi Chakkaga Naduvudi
    Jaya Veerudu Raagaa
    Mee Mela Thaalla Vaadyamul Boora
    Letthi Dhvaninchudi || Geetham ||

    Geetham Geetham - గీతం గీతం జయ జయ గీతం : Lyrics 1207 Geetham Geetham - గీతం గీతం జయ జయ గీతం : Lyrics 1207 Reviewed by Christking on June 23, 2017 Rating: 5

    No comments:

    Powered by Blogger.