Kalvari Girilona Silvalo - కల్వరిగిరిలోన సిల్వలో శ్రీయేసు : Lyrics 1166 - Christking - Lyrics

    Kalvari Girilona Silvalo - కల్వరిగిరిలోన సిల్వలో శ్రీయేసు : Lyrics 1166


    కల్వరిగిరిలోన సిల్వలో శ్రీయేసు
    పలు బాధలొందెను – ఘోరబాధలు పొందెను (2)
    నీ కోసమే అది నా కోసమే (2)

    ప్రతివానికి రూపు నిచ్చె
    అతనికి రూపు లేదు (2)
    పదివేలలో అతిప్రియుడు
    పరిహాసములనొందినాడు (2) ||నీ కోసమే||

    వధ చేయబడు గొర్రెవలె
    బదులేమీ పలుకలేదు (2)
    దూషించు వారిని చూచి
    దీవించి క్షమియించె చూడు (2) ||నీ కోసమే||

    సాతాను మరణమున్ గెల్చి
    పాతాళ మందు గూల్చి (2)
    సజీవుడై లేచినాడు
    స్వర్గాన నిను చేర్చినాడు (2) ||నీ కోసమే||

    Kalvari Girilona Silvalo Shree Yesu
    Palu Baadhalondenu – Ghora Baadhalu Pondednu (2)
    Nee Kosame Adi Naa Kosame (2)

    Prathivaaniki Roopu Nichche
    Athaniki Roopu Ledu (2)
    Padivelalo Athipriyudu
    Parihaasamulanondinaadu (2) ||Nee Kosame||

    Vadha Cheyabadu Gorre Vale
    Badulemi Palukaledu (2)
    Dooshinchu Vaarini Choochi
    Deevinchi Kshamiyinche Choodu (2) ||Nee Kosame||

    Saathaanu Maranamun Gelchi
    Paathaalamandu Goolchi (2)
    Sajeevudai Lechinaadu
    Swargaana Ninu Cherchinaadu (2) ||Nee Kosame||

    Kalvari Girilona Silvalo - కల్వరిగిరిలోన సిల్వలో శ్రీయేసు : Lyrics 1166 Kalvari Girilona Silvalo - కల్వరిగిరిలోన సిల్వలో శ్రీయేసు : Lyrics 1166 Reviewed by Christking on June 22, 2017 Rating: 5

    No comments:

    Powered by Blogger.