Uthsaaha Gaanamu Chesedamu - ఉత్సాహ గానము చేసెదము : Lyrics 1088 - Christking - Lyrics

    Uthsaaha Gaanamu Chesedamu - ఉత్సాహ గానము చేసెదము : Lyrics 1088


    ఉత్సాహ గానము చేసెదము
    ఘనపరచెదము మన యేసయ్య నామమును (2)
    హల్లెలూయ యెహోవ రాఫా
    హల్లెలూయ యెహోవ షమ్మా
    హల్లెలూయ యెహోవ ఈరే
    హల్లెలూయ యెహోవ షాలోమ్ (2)

    అమూల్యములైన వాగ్ధానములు
    అత్యధికముగా ఉన్నవి (2)
    వాటిని మనము నమ్మినయెడల
    దేవుని మహిమను ఆనుభవించెదము (2) ||హల్లెలూయ||

    వాగ్ధాన దేశము పితరులకిచ్చిన
    నమ్మదగిన దేవుడాయన (2)
    జయించిన వారమై అర్హత పొంది
    నూతన యెరుషలేం ఆనుభవించెదము (2) ||హల్లెలూయ||

    Uthsaaha Gaanamu Chesedamu
    Ghanaparachedamu Mana Yesayya Naamamunu (2)
    Hallelooya Yehova Raaphaa
    Hallelooya Yehova Shammaa
    Hallelooya Yehova Eere
    Hallelooya Yehova Shaalom (2)

    Amoolyamulaina Vaagdhaanamulu
    Athyadhikamugaa Unnavi (2)
    Vaatini Manamu Namminayedala
    Devuni Mahimanu Anubhavinchedamu (2) ||Hallelooya||

    Vaagdhaana Deshamu Pitharulakichchina
    Nammadagina Devudaayana (2)
    Jayinchina Vaaramai Arhatha Pondi
    Noothana Yerushalem Anubhavinchedamu (2) ||Hallelooya||

    Uthsaaha Gaanamu Chesedamu - ఉత్సాహ గానము చేసెదము : Lyrics 1088 Uthsaaha Gaanamu Chesedamu - ఉత్సాహ గానము చేసెదము : Lyrics 1088 Reviewed by Christking on June 21, 2017 Rating: 5

    2 comments:

    Powered by Blogger.