Devaa Naa Devaa - దేవా నా దేవా నిన్ను : Lyrics 1279 - Christking - Lyrics

    Devaa Naa Devaa - దేవా నా దేవా నిన్ను : Lyrics 1279


    దేవా నా దేవా నిన్ను కీర్తించెదన్
    దేవా నా ప్రభువా నిన్ను స్తుతియించెదన్ (2)
    నిన్ను కీర్తించెదన్ – నిన్ను స్తుతియించెదన్
    నీ నామమునే ఘనపరచెదన్ (2)
    హల్లెలూయ హల్లెలూయ యేసయ్యా
    హల్లెలూయ హల్లెలూయ హోసన్నా (2)

    పనికిరాని నన్ను నీవు
    ఉపయోగ పాత్రగ మలచితివే (2)
    నీదు కృపతో నను రక్షించిన
    దేవా నీకే వందనము (2) ||హల్లెలూయ||
    నీదు ప్రేమతో నను ప్రేమించి
    నూతన జీవితం ఇచ్చితివి (2)
    నీవు నాకై చేసావు త్యాగం
    దేవా నీకే వందనము (2) ||హల్లెలూయ||

    నిన్ను నమ్మిన నీ ప్రజలకు
    అండగా నీవు నిలచితివి (2)
    మాట తప్పని నిజమైన ప్రభువా
    దేవా నీకే వందనము (2) ||హల్లెలూయ||

    Devaa Naa Devaa Ninnu Keerthinchedan
    Devaa Naa Prabhuvaa Ninnu Sthuthiyinchedan (2)
    Ninnu Keerthinchedan – Ninnu Sthuthiyinchedan
    Nee Naamamune Ghanaparachedan (2)
    Hallelooya Hallelooya Yesayyaa
    Hallelooya Hallelooya Hosannaa (2)

    Panikiraani Nannu Neevu
    Upayoga Paathraga Malachithive (2)
    Needu krupatho Nanu Rakshinchina
    Devaa Neeke Vandanamu (2) ||Hallelooya||

    Needu Prematho Nanu Preminchi
    Noothana Jeevitham Ichchithivi (2)
    Neevu Naakai Chesaavu Thyaagam
    Devaa Neeke Vandanamu (2) ||Hallelooya||

    Ninnu Nammina Nee Prajalaku
    Andagaa Neevu Nilachithivi (2)
    Maata Thappani Nijamaina Prabhuvaa
    Devaa Neeke Vandanamu (2) ||Hallelooya||

    Devaa Naa Devaa - దేవా నా దేవా నిన్ను : Lyrics 1279 Devaa Naa Devaa - దేవా నా దేవా నిన్ను : Lyrics 1279 Reviewed by Christking on July 06, 2017 Rating: 5

    No comments:

    Powered by Blogger.