Devudu Neeku Thelusu - దేవుడు నీకు తెలుసు : Lyrics 1284 - Christking - Lyrics

    Devudu Neeku Thelusu - దేవుడు నీకు తెలుసు : Lyrics 1284


    దేవుడు నీకు తెలుసు – నీవు దేవునికి తెలుసా
    నీవు దేవుని నమ్మినా – నిన్ను దేవుడు నమ్మాలి (2)
    అవసరాలకు దేవుని నమ్మక
    ఆత్మకు తండ్రని నమ్మాలి (2)
    నీ ఆత్మకు తండ్రని నమ్మాలి ||దేవుడు||

    నాలుగు గోడల మధ్య నీవు నలిగిపోక
    నలు దిక్కులకు సువార్తను ప్రకటించు (2)
    ప్రభువా ప్రభువని పిలువక – ప్రార్ధనతో విసిగించక
    పాపిని రక్షించు పరలోకానికి నడిపించు
    నా నిమిత్తము ఎవడు పోవునని అడుగుచున్నాడు దేవుడు
    నా అవసరత తీర్చమని అడుగుచున్నాడు క్రైస్తవుడు ||దేవుడు||

    నామకార్ధ భక్తి దేవునికే అది విరక్తి
    సువార్త భారం కలిగి నీవు బ్రతికితేనే ముక్తి (2)
    ప్రజలందరికి ఇదే బైబిల్ సూక్తి (2)
    దేవుని చేయి వెతకకుంటే అగ్నితోనే శాస్తి (2)
    దేవునికిష్టమైనది తెలుసుకోవాలి ముందు
    దేహానికిష్టమైనది అడగకూడదు ముందు ||దేవుడు||

    Devudu Neeku Thelusu – Neevu Devuniki Thelusaa
    Neevu Devuni Namminaa – Ninnu Devudu Nammaali (2)
    Avasaaralaku Devuni Nammaka
    Aathmaku Thandrani Nammaali (2)
    Nee Aathmaku Thandrani Nammaali ||Devudu||

    Naalugu Godala Madhya Neevu Naligipoka
    Nalu Dikkulaku Suvaarthanu Prakatinchu (2)
    Prabhuvaa Prabhuvani Piluvaka – Praardhanatho Visginchaka
    Paapini Rakshinchu Paralokaaniki Nadipinchu
    Naa Nimitthamu Evadu Povunani Aduguchunnaadu Devudu
    Naa Avasaratha Theerchamani Aduguchunnaadu Kraisthavudu ||Devudu||

    Naamakaardha Bhakthi Devunike Adi Virakthi
    Suvaartha Bhaaram Kaligi Neevu Brathikithene Mukthi (2)
    Prajalandariki Ide Bible Sookthi (2)
    Devuni Cheyi Vethakakunte Agnithone Shaasthi (2)
    Devunikishtamainadi Thelusukovaali Mundu
    Dehaanikishtamainadi Adagakoodadu Mundu ||Devudu||

    Devudu Neeku Thelusu - దేవుడు నీకు తెలుసు : Lyrics 1284 Devudu Neeku Thelusu - దేవుడు నీకు తెలుసు : Lyrics 1284 Reviewed by Christking on July 06, 2017 Rating: 5

    No comments:

    Powered by Blogger.