Devuniki Bhayapadavaa - దేవునికి భయపడవా మానవా : Lyrics 1293 - Christking - Lyrics

    Devuniki Bhayapadavaa - దేవునికి భయపడవా మానవా : Lyrics 1293


    దేవునికి భయపడవా మానవా
    నీ దేవునికి భయపడవా మానవా (2)
    పాపాన్ని విడువుమా – ప్రభు చెంత చేరుమా (2)
    యేసయ్యను నీవు శరణు వేడుమా (2) ||దేవునికి||

    ఐగుప్తు మంత్రసానుల గమనించితివా
    రాజాజ్ఞను సైతము అతిక్రమించిరి (2)
    దేవునికి విధేయత చూపిరి
    వంశాభివృద్ధిని పొందిరి (2) ||దేవునికి||

    నినెవె ప్రజలను గమనించితివా
    దేవుని మాటకు లోబడినారు (2)
    పాపమును విడిచి ఉపవాసముండి
    ప్రార్థించి ప్రభు దీవెన పొందిరి (2) ||దేవునికి||

    Devuniki Bhayapadavaa Maanavaa
    Nee Devuniki Bhayapadavaa Maanavaa (2)
    Paapaanni Viduvumaa – Prabhu Chentha Cherumaa (2)
    Yesayyanu Neevu Sharanu Vedumaa (2) ||Devuniki||

    Aigupthu Manthrasaanula Gamaninchithivaa
    Raajaagnanu Saithamu Athikraminchiri (2)
    Devuniki Vidheyatha Choopiri
    Vamshaabhivrudhdhini Pondiri (2) ||Devuniki||

    Neeneve Prajalanu Gamaninchithivaa
    Devuni Maataku Lobadinaaru (2)
    Paapamunu Vidichi Upavaasamundi
    Praarthinchi Prabhu Deevena Pondiri (2) ||Devuniki||

    Devuniki Bhayapadavaa - దేవునికి భయపడవా మానవా : Lyrics 1293 Devuniki Bhayapadavaa - దేవునికి భయపడవా మానవా : Lyrics 1293 Reviewed by Christking on July 06, 2017 Rating: 5

    No comments:

    Powered by Blogger.