Jeevanadini Naa Hrudayamulo - జీవనదిని నా హృదయములో : Lyrics 1239 - Christking - Lyrics

    Jeevanadini Naa Hrudayamulo - జీవనదిని నా హృదయములో : Lyrics 1239


    జీవనదిని నా హృదయములో
    ప్రవహింప చేయుమయ్యా (2)

    శరీర క్రియలన్నియు
    నాలో నశియింప చేయుమయ్యా (2) ||జీవ నదిని||

    బలహీన సమయములో
    నీ బలము ప్రసాదించుము (2) ||జీవ నదిని||

    ఆత్మీయ వరములతో
    నన్ను అభిషేకం చేయుమయ్యా (2) ||జీవ నదిని||

    Jeevanadini Naa Hrudayamulo
    Pravahimpa Cheyumayyaa (2)

    Shareera Kriyalanniyu
    Naalo Nashiyimpa Cheyumayyaa (2) ||Jeeva Nadini||

    Balaheena Samayamulo
    Nee Balamu Prasaadinchumu (2) ||Jeeva Nadini||

    Aathmeeya Varamulatho
    Nannu Abhishekam Cheyumayyaa (2) ||Jeeva Nadini||

    Jeevanadini Naa Hrudayamulo - జీవనదిని నా హృదయములో : Lyrics 1239 Jeevanadini Naa Hrudayamulo - జీవనదిని నా హృదయములో : Lyrics 1239 Reviewed by Christking on July 01, 2017 Rating: 5

    5 comments:

    Powered by Blogger.