Naa Chinni Hrudayamandu - నా చిన్ని హృదయమందు : Lyrics 1320 - Christking - Lyrics

    Naa Chinni Hrudayamandu - నా చిన్ని హృదయమందు : Lyrics 1320


    నా చిన్ని హృదయమందు యేసు ఉన్నాడు
    నేను చేయు పనులన్ని చూస్తు ఉన్నాడు (2)

    పాపము చేయను మోసము చేయను
    ప్రార్థన మానను దేవుని బాధ పెట్టను (2) ||నా చిన్ని||

    బడికి వెళ్లెద గుడికి వెళ్లెద
    మంచి చేసెద దేవుని మహిమ పరచెద (2) ||నా చిన్ని||

    Naa Chinni Hrudayamandu Yesu Unnaadu
    Nenu Cheyu Panulanni Choosthu Unnaadu (2)

    Paapamu Cheyanu Mosamu Cheyanu
    Praarthana Maananu Devuni Baadha Pettanu (2) ||Naa Chinni||

    Badiki Velleda Gudiki Velleda
    Manchi Cheseda Devuni Mahima Paracheda (2) ||Naa Chinni||

    Naa Chinni Hrudayamandu - నా చిన్ని హృదయమందు : Lyrics 1320 Naa Chinni Hrudayamandu - నా చిన్ని హృదయమందు : Lyrics 1320 Reviewed by Christking on July 07, 2017 Rating: 5

    No comments:

    Powered by Blogger.