Naa Chinni Hrudayamu - నా చిన్ని హృదయము : Lyrics 1321 - Christking - Lyrics

    Naa Chinni Hrudayamu - నా చిన్ని హృదయము : Lyrics 1321


    నా చిన్ని హృదయము నిన్నే ప్రేమించనీ
    నిను చాటనీ – నిను ఘనపరచనీ
    నీ రాకకై వేచియుండనీ ||నా చిన్ని||

    కావలివారూ వేకువకై చూచునట్లు
    నా ప్రాణము నీకై యెదురు చూడనీ (2)
    నా ప్రాణము నీకై యెదురు చూడనీ ||నా చిన్ని||

    దుప్పి నీటి వాగులకై ఆశించునట్లుగా
    నా ప్రాణము నిన్నే ఆశింపనీ (2)
    నా ప్రాణము నిన్నే ఆశింపనీ ||నా చిన్ని||

    పనివారు యజమాని చేతివైపు చూచునట్లు
    నా కన్నులు నీపైనే నిలచియుండనీ (2)
    నా కన్నులు నీపైనే నిలచియుండనీ ||నా చిన్ని||

    Naa Chinni Hrudayamu Ninne Preminchanee
    Ninu Chaatanee – Ninu Ghanaparachanee
    Nee Raakakai Vechiyundanee ||Naa Chinni||

    Kaavalivaaru Vekuvakai Choochunatlu
    Naa Praanamu Neekai Yeduru Choodanee (2)
    Naa Praanamu Neekai Yeduru Choodanee ||Naa Chinni||

    Duppi Neeti Vaagulakai Aashinchunatlugaa
    Naa Praanamu Ninne Aashimpanee (2)
    Naa Praanamu Ninne Aashimpanee ||Naa Chinni||

    Panivaaru Yajamaani Chethivaipu Choochunatlu
    Naa Kannulu Neepaine Nilachiyundanee (2)
    Naa Kannulu Neepaine Nilachiyundanee ||Naa Chinni||

    Naa Chinni Hrudayamu - నా చిన్ని హృదయము : Lyrics 1321 Naa Chinni Hrudayamu - నా చిన్ని హృదయము : Lyrics 1321 Reviewed by Christking on July 07, 2017 Rating: 5

    No comments:

    Powered by Blogger.