Thoorpu Diku Chukka Butte - తూర్పు దిక్కు చుక్క బుట్టె : Lyrics 1261 - Christking - Lyrics

    Thoorpu Diku Chukka Butte - తూర్పు దిక్కు చుక్క బుట్టె : Lyrics 1261


    తూర్పు దిక్కు చుక్క బుట్టె
    మేరమ్మా – ఓ మరియమ్మా (2)
    చుక్కను జూచి మేము వచ్చినాము
    మొక్కి పోవుటకు (2) ||తూర్పు దిక్కు||

    బెత్లెహేము పురము లోని బాలుడమ్మా
    గొప్ప బాలుడమ్మా (2)
    మన పాపముల బాప పుట్టెనమ్మా
    మహిమవంతుడమ్మా (2) ||తూర్పు దిక్కు||

    పశువుల పాకలోని బాలుడమ్మా
    పాపరహితుడమ్మా (2)
    పాపంబు బాపను పుట్టెనమ్మా
    సత్యవంతుడమ్మా (2) ||తూర్పు దిక్కు||

    బంగారం సాంబ్రాణి బోళం తెచ్చినాము
    బాల యేసు నొద్దకు (2)
    బంగారు పాదముల మ్రొక్కెదము
    బహుగ పాడెదము (2) ||తూర్పు దిక్కు||

    Thoorpu Diku Chukka Butte
    Merammaa – O Mariyamma (2)
    Chukkanu Joochi Memu Vachchinaamu
    Mokki Povutaku (2) ||Thoorpu Diku||

    Bethlehemu Puramu Loni
    Baaludamma – Goppa Baaludamma (2)
    Mana Paapamula Baapa Puttenamma
    Mahimavanthudamma (2) ||Thoorpu Diku||

    Pashuvula Paakaloni
    Baaludamma – Paaparahithudamma (2)
    Paapambu Baapanu Puttenamma
    Sathyavanthudamma (2) ||Thoorpu Diku||

    Bangaaram Saambraani Bolam
    Thechchinaamu – Baala Yesu Noddaku (2)
    Bangaaru Paadamula Mrokkedamu
    Bahuga Paadedamu (2) ||Thoorpu Diku||

    Thoorpu Diku Chukka Butte - తూర్పు దిక్కు చుక్క బుట్టె : Lyrics 1261 Thoorpu Diku Chukka Butte - తూర్పు దిక్కు చుక్క బుట్టె : Lyrics 1261 Reviewed by Christking on July 01, 2017 Rating: 5

    No comments:

    Powered by Blogger.