Thuppu Patti Povutakante - తుప్పు పట్టి పోవుటకంటే : Lyrics 1260 - Christking - Lyrics

    Thuppu Patti Povutakante - తుప్పు పట్టి పోవుటకంటే : Lyrics 1260


    తుప్పు పట్టి పోవుటకంటే (2)
    కరిగిపోత యేసయ్య నీ చేతిలో
    అరిగిపోత యేసయ్య నీ సేవలో (2) ||తుప్పు పట్టి||

    సుఖమనుభవించుటకంటే (2)
    శ్రమలనుభవిస్తాను నీ సేవలో
    నిన్ను నేను సంతోషపెడత యేసయ్యా (2) ||తుప్పు పట్టి||

    వెన్న లాగ కరుగుకుంట (2)
    కటిక చీకట్ల దీపమైతానయ్యా
    నీ చిత్తము జరిగిస్తా యేసయ్యా (2) ||తుప్పు పట్టి||

    మూర్ఖమైన వక్ర జనం మధ్యల (2)
    ముత్యమోలె నేనుండాలి యేసయ్యా
    దివిటీ నయ్యి వెలుగుతుండాలే యేసయ్యా (2) ||తుప్పు పట్టి||

    వెండి బంగారాల కన్నా
    ధన ధాన్యముల కన్నా
    నీ పొందు నాకు ధన్యకరము యేసయ్యా
    నీతో ఉండుటే నాకు ఆనందం యేసయ్యా (2) ||తుప్పు పట్టి||

    నాలో ఊపిరున్నంత వరకు (2)
    ప్రకటిస్త యేసయ్య నీ ప్రేమను
    కటిక చీకట్ల దీపమెలిగిస్తాను (2) ||తుప్పు పట్టి||

    Thuppu Patti Povutakante (2)
    Karigipotha Yesayya Nee Chethilo
    Arigipotha Yesayya Nee Sevalo (2) ||Thuppu Patti||

    Sukhamanubhavinchutakante (2)
    Shramalanubhavisthaanu Nee Sevalo
    Ninnu Nenu Santhoshapedatha Yesayyaa (2) ||Thuppu Patti||

    Venna Laaga Karugukunta (2)
    Katika Cheekatla Deepamaithaanayyaa
    Nee Chiththamu Jarigistha Yesayyaa (2) ||Thuppu Patti||

    Moorkhamaina Vakra Janam Madhyala (2)
    Muthyamole Nenundaali Yesayyaa
    Divitee Nayyi Veluguthundaale Yesayyaa (2) ||Thuppu Patti||

    Vendi Bangaaraala Kannaa
    Dhana Dhaanyamula Kanna
    Nee Pondu Naaku Dhanyakaramu Yesayyaa
    Neetho Undute Naaku Aanandam Yesayyaa (2) ||Thuppu Patti||

    Naalo Oopirunnantha Varaku (2)
    Prakatistha Yesayya Nee Premanu
    Katika Cheekatla Deepameligisthanu (2) ||Thuppu Patti||

    Thuppu Patti Povutakante - తుప్పు పట్టి పోవుటకంటే : Lyrics 1260 Thuppu Patti Povutakante - తుప్పు పట్టి పోవుటకంటే : Lyrics 1260 Reviewed by Christking on July 01, 2017 Rating: 5

    No comments:

    Powered by Blogger.