Parama Jeevamu - పరమ జీవము నాకు నివ్వ | Sami Symphony Paul

    Parama Jeevamu - పరమ జీవము నాకు నివ్వ | Sami Symphony Paul



    పరమ జీవము నాకు నివ్వ
    తిరిగి లేచెను నాతో నుండ
    నిరంతరము నన్ను నడిపించును
    మరల వచ్చి యేసు కొని పోవును

    యేసు చాలును – యేసు చాలును
    యే సమయమైన యే స్థితికైన
    నా జీవితములో యేసు చాలును

    సాతాను శోధనలధికమైన
    సొమ్మసిల్లక సాగి వెళ్ళెదను
    లోకము శరీరము లాగినను
    లోబడక నేను వెళ్ళెదను ||యేసు||

    పచ్చిక బయలులో పరుండజేయున్
    శాంతి జలము చెంత నడిపించును
    అనిశము ప్రాణము తృప్తిపరచున్
    మరణ లోయలో నన్ను కాపాడును ||యేసు||

    నరులెల్లరు నన్ను విడిచినను
    శరీరము కుళ్ళి కృశించినను
    హరించినన్ నా ఐశ్వర్యము
    విరోధివలె నన్ను విడచినను ||యేసు||


    English


    Parama Jeevamu - పరమ జీవము నాకు నివ్వ | Sami Symphony Paul Parama Jeevamu - పరమ జీవము నాకు నివ్వ | Sami Symphony Paul Reviewed by Christking on April 17, 2020 Rating: 5

    No comments:

    Powered by Blogger.