Vacchenu Kristu Ee Lokaaniki – వచ్చెను క్రీస్తు ఈ లోకానికి | Telugu Christmas Lyrics 2026
Vacchenu Kristu Ee Lokaaniki (వచ్చెను క్రీస్తు ఈ లోకానికి) is a 2026 Telugu Christian Christmas song produced by Ravi Mandadi, with music by Beno Joseph Malogi. The song proclaims that Jesus Christ came into the world to save sinners. It celebrates His birth in Bethlehem, the announcement made by the angels and the fulfilment of God’s promises. Read the complete Telugu lyrics below.
| Song | Vacchenu Kristu Ee Lokaaniki – వచ్చెను క్రీస్తు ఈ లోకానికి |
|---|---|
| Language | Telugu |
| Album | N/A |
| Lyrics | N/A |
| Music | Beno Joseph Malogi |
| Sung by | N/A |
- Telugu Lyrics
- Romanised English
Vacchenu Kristu Ee Lokaaniki – వచ్చెను క్రీస్తు ఈ లోకానికి Lyrics
Chorus
వచ్చెను క్రీస్తు ఈ లోకానికి
పాపులను రక్షించుటకై
కుమారునిపై విశ్వాసముంచినచో
చేరుకొందువు పరలోకము
వచ్చెను క్రీస్తు…
Verse 1
లోకమంతా పాపముతో నిండగా
ప్రతి ఒక్కరు దారి తప్పుచుండిరి
పరమును వీడి మానవుడాయెను
లోకానికి రక్షణిచ్చెను
వచ్చెను క్రీస్తు…
Verse 2
బేత్లెహేములో గొర్రెల కాపరులు
రాత్రివేళ తమ మంద కాచుచుండగా
దూతలు ఆకాశమును అలరించి
రక్షకుని జననమును ప్రకటించిరి
వచ్చెను క్రీస్తు…
Verse 3
శతాబ్దములుగా ప్రవచించిన ఘడియను
సంపూర్ణముగా నెరవేర్చెను దేవుడు
ఆయన మాట నిలచునని
జన్మముతో దృఢపరచెను
వచ్చెను క్రీస్తు…
Vacchenu Kristu Ee Lokaaniki – Romanised English Lyrics
Romanised English lyrics are currently not available.
Watch Vacchenu Kristu Ee Lokaaniki Official Video
We hope these Vacchenu Kristu Ee Lokaaniki Telugu lyrics help you learn and sing this meaningful Christmas song. May its message remind you that Jesus Christ came into the world as the promised Saviour to forgive sin and offer eternal life to everyone who believes in Him.
Reviewed by Christking
on
November 09, 2026
Rating:
No comments: