Aanandamu Prabhu Naakosagenu - ఆనందము ప్రభు నాకొసగెను : Lyrics 1042 - Christking - Lyrics

    Aanandamu Prabhu Naakosagenu - ఆనందము ప్రభు నాకొసగెను : Lyrics 1042


    ఆనందము ప్రభు నాకొసగెను
    నా జీవితమే మారెను (2)
    నా యుల్లమందు యేసు వచ్చెన్
    నా జీవిత రాజాయెను (2) ||ఆనందము||

    ప్రభుని రుచించి ఎరిగితిని
    ఎంతో ఎంతో ప్రేమాముర్తి (2)
    విశ్వమంతట నే గాంచలేదు
    విలువైన ప్రభు ప్రేమను (2) ||ఆనందము||

    అలల వలె నా సంతోషము
    పైకి ఉప్పొంగి ఎగయుచుండె (2)
    నన్ను పిలిచి మేలులెన్నో చేసే
    నూతన జీవమొసగెన్ (2) ||ఆనందము||

    శత్రువున్ ఎదిరించి పోరాడెదన్
    విజయము పొంద బలమొందెదన్ (2)
    ప్రభువుతో లోకమున్ జయించెదన్
    ఆయనతో జీవించెదన్ (2) ||ఆనందము||

    Aanandamu Prabhu Naakosagenu
    Naa Jeevithame Maarenu (2)
    Naa Yullamandu Yesu Vachchen
    Naa Jeevitha Raajaayenu (2) ||Aanandamu||

    Prabhuni Ruchinchi Erigithini
    Entho Entho Premaamurthy (2)
    Vishwamanthata Ne Gaanchaledu
    Viluvaina Prabhu Premanu (2) ||Aanandamu||

    Alala Vale Naa Santhoshamu
    Paiki Uppongi Egayuchunde (2)
    Nannu Pilichi Melulenno Chese
    Noothana Jeevamosagen (2) ||Aanandamu||

    Shathruvun Edirinchi Poraadedan
    Vijayamu Ponda Balamondedan (2)
    Prabhuvutho Lokamun Jayinchedan
    Aayanatho Jeevinchedan (2) ||Aanandamu||

    Aanandamu Prabhu Naakosagenu - ఆనందము ప్రభు నాకొసగెను : Lyrics 1042 Aanandamu Prabhu Naakosagenu - ఆనందము ప్రభు నాకొసగెను : Lyrics 1042 Reviewed by Christking on June 20, 2017 Rating: 5

    1 comment:

    Powered by Blogger.