Anni Naamamula Kanna - అన్ని నామముల కన్న పై నామము : Lyrics 1012 - Christking - Lyrics

    Anni Naamamula Kanna - అన్ని నామముల కన్న పై నామము : Lyrics 1012


    అన్ని నామముల కన్న పై నామము – యేసుని నామము
    ఎన్ని తరములకైనా ఘనపరచ దగినది – క్రీస్తేసు నామము (2)
    యేసు నామము జయం జయము
    సాతాను శక్తుల్ లయం లయము (2)
    హల్లెలూయ హొసన్న హల్లెలూయా – హల్లెలూయా ఆమెన్ (2)

    పాపముల నుండి విడిపించును – యేసుని నామము (2)
    నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును – క్రీస్తేసు నామము (2) ||యేసు నామము ||

    సాతాను పై అధికార మిచ్చును
    శక్తి గల యేసు నామము (2)
    శత్రు సమూహము పై జయమునిచ్చును
    జయశీలుడైన యేసు నామము (2) ||యేసు నామము ||

    స్తుతి ఘన మహిమలు చెల్లించుచు
    క్రొత్త కీర్తన పాడెదము (2)
    జయ ధ్వజమును పైకెత్తి కేకలతో
    స్తోత్ర గానము చేయుదము (2) ||యేసు నామము ||

    Anni Naamamula Kanna Pai Naamau – Yesuni Naamamu
    Enni Tharamulakainaa Ghanaparacha Daginadi – Kreesthesu Naamamu (2)
    Yesu Naamamu Jayam Jayamu
    Saathaanu Shakthul Layam Layamu (2)
    Hallelooya Hosanna Hallelooyaa – Hallelooyaa Aamen (2)

    Paapamula Nundi Vidipinchunu – Yesuni Naamamu (2)
    Nithya Narakaagnilo Nundi Rakshinchunu – Kreesthesu Naamamu (2) ||Yesu Naamamu||

    Saathaanupai Adhikaaramichchunu
    Shakthigala Yesu Naamamu (2)
    Shathru Samoohamupai Jayamu Nichchunu
    Jayasheeludaina Yesu Naamamu (2) ||Yesu Naamamu||

    Sthuthi Ghana Mahimalu Chellinchuchu
    Kroththa Keerthana Paadedamu (2)
    Jaya Dhvajamunu Paikeththi Kekalatho
    Sthothra Gaanamu Cheyudamu (2) ||Yesu Naamamu||

    Anni Naamamula Kanna - అన్ని నామముల కన్న పై నామము : Lyrics 1012 Anni Naamamula Kanna - అన్ని నామముల కన్న పై నామము : Lyrics 1012 Reviewed by Christking on June 19, 2017 Rating: 5

    5 comments:

    Powered by Blogger.