Anudinamu Prabhuni - అనుదినము ప్రభుని : Lyrics 1016 - Christking - Lyrics

    Anudinamu Prabhuni - అనుదినము ప్రభుని : Lyrics 1016


    అనుదినము ప్రభుని స్తుతియించెదము
    అనుక్షణము ప్రభుని అనంత ప్రేమను
    అల్లుకుపోయేది ఆర్పజాలనిది
    అలుపెరగనిది ప్రభు ప్రేమ (2) ||అనుదినము||

    ప్రతి పాపమును పరిహరించి
    శాశ్వత ప్రేమతో క్షమియించునది
    నా అడుగులను సుస్థిరపరచి
    ఉన్నత స్థలమున నింపునది (2) ||అల్లుకుపోయేది||

    ప్రతి రేపటిలో తోడై నిలిచి
    సిలువ నీడలో బ్రతికించినది
    స్వర్గ ద్వారము చేరు వరకు
    మాకు ఆశ్రయమిచ్చునది (2) ||అల్లుకుపోయేది||

    Anudinamu Prabhuni Sthuthiyinchedamu
    Anukshanamu Prabhuni Anantha Premanu
    Allukupoyedi Aarpajaalanidi
    Aluperaganidi Prabhu Prema (2) ||Anudinamu||

    Prathi Paapamunu Pariharinchi
    Shaashwatha Prematho Kshamiyinchunadi
    Naa Adugulanu Susthiraparachi
    Unnatha Sthalamuna Nimpunadi (2) ||Allukupoyedi||

    Prathi Repatilo Thodai Nilichi
    Siluva Needalo Brathikinchinadi
    Swarga Dwaaramu Cheru Varaku
    Maaku Aashrayamichchunadi (2) ||Allukupoyedi||

    Anudinamu Prabhuni - అనుదినము ప్రభుని : Lyrics 1016 Anudinamu Prabhuni - అనుదినము ప్రభుని : Lyrics 1016 Reviewed by Christking on June 19, 2017 Rating: 5

    1 comment:

    1. Unnthasthalamuna nilupunadi

      It is not nimpunadi.

      It was written by Dr. K. Wilson and composed by Mr. Vinod Sirra.
      Listen to the original song here
      https://youtu.be/S_kA55a6koQ

      ReplyDelete

    Powered by Blogger.