Devuni Sthuthiyinchudi - దేవుని స్తుతియించుడి : Lyrics 1291 - Christking - Lyrics

    Devuni Sthuthiyinchudi - దేవుని స్తుతియించుడి : Lyrics 1291


    దేవుని స్తుతియించుడి
    ఎల్లప్పుడు దేవుని స్తుతియించుడి ||దేవుని||

    ఆయన పరిశుద్ధ ఆలయమందు (2)
    ఆయన సన్నిధిలో ఆ… ఆ… (2) ||ఎల్లప్పుడు||

    ఆయన బలమును ప్రసిద్ధి చేయు (2)
    ఆకశవిశాలమందు ఆ… ఆ… (2) ||ఎల్లప్పుడు||

    ఆయన పరాక్రమ కార్యములన్ బట్టి (2)
    ఆయన ప్రభావమును ఆ… ఆ… (2) ||ఎల్లప్పుడు||

    బూరధ్వనితో ఆయనన్ స్తుతించుడి (2)
    స్వరమండలములతో ఆ… ఆ… (2) ||ఎల్లప్పుడు||

    సన్న తంతుల సితారతోను (2)
    చక్కని స్వరములతో ఆ… ఆ… (2) ||ఎల్లప్పుడు||

    తంబురతోను నాట్యముతోను (2)
    తంతి వాద్యములతో ఆ… ఆ… (2) ||ఎల్లప్పుడు||

    పిల్లనగ్రోవుల చల్లగనూది (2)
    ఎల్లప్రజలు జేరి ఆ… ఆ… (2) ||ఎల్లప్పుడు||

    మ్రోగుతాళములతో ఆయనన్ స్తుతించుడి (2)
    గంభీర తాళముతో ఆ… ఆ… (2) ||ఎల్లప్పుడు||

    సకల ప్రాణులు యెహోవన్ స్తుతించుడి (2)
    హల్లెలూయా ఆమెన్ ఆ… ఆ… (2) ||ఎల్లప్పుడు||

    Devuni Sthuthiyinchudi
    Ellappudu Devuni Sthuthiyinchudi ||Devuni||

    Aayana Parishudhdha Aalayamandu (2)
    Aayana Sannidhilo Aa Aa (2) ||Ellappudu||

    Aayana Balamunu Prasidhdhi Cheyu (2)
    Aakashavishaalamandu Aa Aa (2) ||Ellappudu||

    Aayana Paraakrama Kaaryamulan Batti (2)
    Aayana Prabhavamunu Aa Aa (2) ||Ellappudu||

    Booradhvanitho Aayanan Sthuthinchudi (2)
    Svaramandalamulatho Aa Aa (2) ||Ellappudu||

    Sanna Thanthula Sithaarathonu (2)
    Chakkani Svaramulatho Aa Aa (2) ||Ellappudu||

    Thamburathonu Naatyamuthonu (2)
    Thanthi Vaadyamuthonu Aa Aa (2) ||Ellappudu||

    Pillanagrovula Challaganoodi (2)
    Ellaprajalu Jeri Aa Aa (2) ||Ellappudu||

    Mroguthaalamulatho Aayanan Sthuthinchudi (2)
    Gambheera Thaalamutho Aa Aa (2) ||Ellappudu||

    Sakala Praanulu Yehovan Sthuthinchudi (2)
    Hallelooyaa Aamen Aa Aa (2) ||Ellappudu||

    Devuni Sthuthiyinchudi - దేవుని స్తుతియించుడి : Lyrics 1291 Devuni Sthuthiyinchudi - దేవుని స్తుతియించుడి : Lyrics 1291 Reviewed by Christking on July 06, 2017 Rating: 5

    5 comments:

    Powered by Blogger.